Categories EventsPolitics

జిల్లా పరిషత్ పాఠశాల యందు డిజిటల్ తరగతి గదిని ప్రారంభించడం జరిగింది

విశాఖ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ పాఠశాల యందు డిజిటల్ తరగతి గదిని కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు మాన్యశ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారితో కలసి ప్రారంభించడం జరిగింది – Pusapati Ashok Gajapathi Raju

Read More
Categories EventsPress

అల్లూరి గారి విగ్రహ ఆవిష్కరణలో

అగ్గి పిడుగు అల్లూరి గారి విగ్రహ ఆవిష్కరణలో కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు మాన్యశ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారితో కలసి పాల్గొనటం జరిగింది – Pusapati Ashok Gajapathi Raju

Read More
Categories EventsPoliticsPress

మాన్యశ్రీ. రామ్ నాధ్ కోవింద్ గారికి సాదర స్వాగతం

విశాఖపట్నం విచ్చేసిన గౌరవనీయులు భారత దేశ ప్రధమ పౌరులు మాన్యశ్రీ. రామ్ నాధ్ కోవింద్ గారికి సాదర స్వాగతం పలకడం జరిగింది.

Read More
Categories EventsPoliticsPress

కొల్లేరు కోట సర్కారు కల్వ వంతెనకు శంఖుస్థాపన

కృష్ణా జిల్లా కైకలూరు నియోజక వర్గంలో కొల్లేరు కోట సర్కారు కల్వ మీద రూ. 14.70 కోట్లతో నిర్మించతలపెట్టిన వంతెనకు శంఖుస్థాపన చేయ్యడం జరిగింది అనంతరం సభలో పాల్గొనుట జరిగింది.

Read More
Categories AssembleyPoliticsPress

శాసన సభ మరియు శాసన మండలి విప్ ల హార్ధిక శుభాభినందనలు.

శాసన సభ మరియు శాసన మండలి విప్ లు గా నియమించబడిన శ్రీ పతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు గారికి, శ్రీ. కిడారి సర్వేశ్వర రావు గారికి మరియు శ్రీ. డొక్కా మాణిక్య వర ప్రసాద్ గారికి హార్ధిక శుభాభినందనలు.

Read More
Categories EventsPoliticsPress

రాష్ట్ర రహదారులు మరియు భవనాల నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించడం

బందరు రోడ్డులో రాష్ట్ర రహదారులు మరియు భవనాల నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది.  

Read More